సర్వీస్ అపార్ట్‌మెంట్లపై పోలీసుల నిఘా

మాదాపూర్‌లో నిబంధనలు ఉల్లంఘిస్తున్న సర్వీస్ అపార్ట్‌మెంట్లపై పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. గత రెండు మూడు రోజుల తనిఖీల్లో రెండు కేసులు నమోదయ్యాయి. ఎస్‌హెచ్‌ఓ సుబ్బారావు తెలిపారు. బర్త్‌డే పార్టీల పేరుతో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్లు సమాచారం. తనిఖీల్లో గ్యాంబ్లింగ్‌కు రెండు కేసులు, వ్యభిచారానికి ఒక కేసు వెలుగులోకి వచ్చాయి.



