← Back to news

‘బ్రెయిన్‌ ఫాగ్‌’‌తో జాగ్రత్త!

By Anusha· 20h ago· Thehindu
‘బ్రెయిన్‌ ఫాగ్‌’‌తో జాగ్రత్త!

మతిమరుపు లాంటిదే ‘బ్రెయిన్‌ ఫాగ్‌’! చదివింది గుర్తుండకపోవడం, మాట్లాడేటప్పుడు సరైన పదం గుర్తుకు రాకపోవడం, ఏకాగ్రత తగ్గడం బ్రెయిన్‌ ఫాగ్‌ లక్షణాలు అని న్యూరాలజిస్టులు చెబుతున్నారు. ఇది వ్యాధి కాదు.. మెదడు పనితీరు తాత్కాలికంగా మందగించినట్లు అనిపించే పరిస్థితి. నిద్రలేమి, ఒత్తిడి, థైరాయిడ్‌, షుగర్‌, ఎనీమియా, B12 లోపం, మైగ్రేన్‌, హార్మోన్ల మార్పులు దీనికి కారణమవుతాయి. సమస్య తరచూ ఉంటే డాక్టర్లను కలవాలని న్యూరాలజిస్టులు సూచిస్తున్నారు.

More in Health