← Back to news

ఈ టాబ్లెట్స్ ఎక్కువ వాడితే కిడ్నీలు ఖతం!

By Sahani· 20h ago· Thehindu
ఈ టాబ్లెట్స్ ఎక్కువ వాడితే కిడ్నీలు ఖతం!

పెయిన్ కిల్లర్స్, యాంటీబయాటిక్స్ పదేపదే వాడితే కిడ్నీలు పాడవుతాయని డ్రగ్ రెగ్యులేటర్ CDSCO హెచ్చరించింది. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఈ మెడిసిన్స్ పదేపదే ఎక్కువ రోజులు వాడటం వల్లే క్రానిక్ కిడ్నీ డిసీజ్ వస్తోందని సెప్టెంబర్ 21 సర్క్యులర్‌లో స్పష్టం చేసింది. హాస్పిటల్స్, ఫార్మసిస్ట్‌లు ఈ రూల్స్ పాటించాలని, పబ్లిక్ మెడికల్ అడ్వైస్ లేకుండా వీటిని అస్సలు తీసుకోకూడదని, లేదంటే కిడ్నీ ఫెయిల్యూర్ వంటి కాంప్లికేషన్స్ వస్తాయని హెచ్చరించింది.

More in Health