← Back to news

సన్‌ఫ్లవర్ vs పల్లీ నూనె.. ఏది హెల్తీ?

By Mahesh· 13h ago
సన్‌ఫ్లవర్ vs పల్లీ నూనె.. ఏది హెల్తీ?

సన్‌ఫ్లవర్ ఆయిల్, పల్లీ నూనె.. రెండింటిలో ఏది ఆరోగ్యానికి మంచిదనే డౌట్ చాలామందికి ఉంటుంది. పల్లీ నూనెలో MUFAలు ఎక్కువగా ఉండగా, సన్‌ఫ్లవర్ ఆయిల్‌లో PUFAలు, విటమిన్-E ఎక్కువగా ఉంటాయి. పల్లీ నూనెను డీప్‌ ఫ్రైయింగ్‌కు, సన్‌ఫ్లవర్ ఆయిల్‌ను తక్కువ మంటపై వంటలకు వాడొచ్చు. అయితే ఏ ఒక్క నూనెను మాత్రమే వాడకుండా, పరిమిత మోతాదులో నూనెలను మార్చి వాడటం మంచిదని నిపుణుల సూచన.

More in Health