← Back to news

ప్లాస్టిక్‌తో కాస్త జాగ్రత్త.. హెల్త్‌పై ఎఫెక్ట్!

By Nani Eluri· 12h ago
ప్లాస్టిక్‌తో కాస్త జాగ్రత్త.. హెల్త్‌పై ఎఫెక్ట్!

మన ఇంట్లో ప్లాస్టిక్ కంటైనర్లు, ప్యాకేజింగ్, టాయ్స్.. ఇలా ఎన్నో ఉంటాయి. ఇవన్నీ నార్మల్‌గానే అనిపించినా.. వీటిలోని కొన్ని కెమికల్స్‌కు ఎక్కువగా ఎక్స్‌పోజ్ అయితే హెల్త్‌పై ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా వేడి ఫుడ్‌ను ప్లాస్టిక్‌లో పెట్టడం, ప్లాస్టిక్ బాక్సులను మైక్రోవేవ్‌లో వాడటం తగ్గించండి.పాతవి, గీతలు పడిన ప్లాస్టిక్ బాక్సులను కూడా మార్చడం మంచిది వీలైతే గ్లాస్, స్టీల్ కంటైనర్లు వాడండి. చిన్న చేంజ్.. బెటర్ హెల్త్!

More in Health