← Back to news

యాదగిరిగుట్ట ఆదాయ వివరాలు

By Bala· 9h ago
యాదగిరిగుట్ట ఆదాయ వివరాలు

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి మంగళవారం ₹18,35,212 ఆదాయం వచ్చినట్లు ఈవో భవానీ శంకర్ తెలిపారు. ప్రసాదాల విక్రయం ద్వారా ₹6,98,190, కార్ పార్కింగ్‌తో ₹1,77,500, వీఐపీ దర్శనాల ద్వారా ₹5,18,100, ₹5,89,900, ఆన్‌లైన్ బుకింగ్ ద్వారా ₹1,87,000 ఆదాయం సమకూరినట్లు వెల్లడించారు. ఇతర విభాగాల నుంచి కూడా ఆదాయం వచ్చినట్లు పేర్కొన్నారు.

More in Local