← Back to news

రోడ్డు ప్రమాదంలో టీచర్ మృతి!

By Bala· 1d ago
రోడ్డు ప్రమాదంలో టీచర్ మృతి!

రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ప్రభుత్వ ఉపాధ్యాయురాలు మాలతి (51) చికిత్స పొందుతూ మృతి చెందారు. మహబూబాబాద్ పట్టణంలోని నందినగర్‌కు చెందిన ఆమె భవానీనగర్ తండా MPPSలో టీచర్‌గా పనిచేస్తున్నారు. గత నెల 13న పాఠశాలకు వెళ్తుండగా ట్రాక్టర్ ప్రమాదానికి గురై కుడికాలికి తీవ్ర గాయాలయ్యాయి. అప్పటి నుంచి హైదరాబాద్‌లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మాలతి ఆదివారం రాత్రి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు.

More in Local