← Back to news

కింగ్ కోహ్లీ క్రికెట్ ప్రయాణానికి 18 ఏళ్లు!

By BK· 18 Aug 2026
కింగ్ కోహ్లీ క్రికెట్ ప్రయాణానికి 18 ఏళ్లు!

రన్‌మిషన్ విరాట్ కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టి 18 ఏళ్లు పూర్తయ్యాయి. 2008 ఆగస్టు 18న శ్రీలంకపై తన తొలి వన్డే మ్యాచ్ ఆడాడు. ఆ తర్వాత పరుగుల వరద పారిస్తూ కెప్టెన్‌గా ఇండియాకి ఎన్నో గొప్ప విజయాలు అందించాడు. ఫిట్‌నెస్‌కు ప్రాధాన్యమిస్తూ సరికొత్త రికార్డులు సృష్టించాడు. ఇప్పటివరకు 3 ఫార్మాట్లలో కలిపి 85 సెంచరీలు కొట్టిన కోహ్లీ.. త్వరలోనే 100 సెంచరీలు పూర్తి చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు.

More in Sports