← Back to news

మంటల్లో పూర్తిగా కాలిపోయిన ఎలక్ట్రిక్ బస్సు

By Sharmila· 4 Oct 2026· Deccanchronicle
మంటల్లో పూర్తిగా కాలిపోయిన ఎలక్ట్రిక్ బస్సు

AP:గుంటూరు జిల్లా పెదకాకానిలో ఈ రోజు ఎలక్ట్రిక్ బస్సు కాలిపోయింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా బస్సులో ఒక్కసారిగా మంటలు వచ్చి, క్షణాల్లో మంటలు భారీగా వ్యాపించడంతో బస్సు పూర్తిగా కాలిపోయింది. అయితే మంటలు చెలరేగే ముందే ప్రయాణికులు బస్సు నుంచి సురక్షితంగా దిగడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరశీలించి, ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.

More in AP