← Back to news

పాడేరు ఘాట్ రోడ్డులో ప్రమాదం.. భవానీ మాలధారులు మృతి

By Vishi· 3h ago
పాడేరు ఘాట్ రోడ్డులో ప్రమాదం.. భవానీ మాలధారులు మృతి

AP: అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం జరిగింది. బ్రేక్ ఫెయిల్ అయిన ఓ బొలెరో వాహనం నేరుగా కొండను ఢీకొట్టింది. ప్రమాద సమయంలో వాహనంలో 21 మంది ప్రయాణికులున్నారు. ఈ వాళ్లలో ఇద్దరు భవానీ మాలధారులు మృతిచెందారు. మిగిలినవారికి గాయాలయ్యాయి. అమ్మవారిని దర్శించుకుని తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను మాడుగుల, అనకాపల్లి ఆసుపత్రులకు తరలించారు.

More in AP