← Back to news

CPM మాస్ లైన్ పొలిటికల్ క్లాసెస్

By chandrashekar· 1d ago· Khammam
CPM మాస్ లైన్ పొలిటికల్ క్లాసెస్

ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో జరిగిన CPM రాష్ట్రస్థాయి పొలిటికల్ ట్రైనింగ్ క్లాసెస్‌లో కె. రమ, ఎం. కృష్ణ మాట్లాడారు. కార్మికులు, రైతుల హక్కుల కోసం మార్క్సిస్టు సిద్ధాంతంతో కూడిన విప్లవ కమ్యూనిస్టు పార్టీ చాలా అవసరమని చెప్పారు. కమ్యూనిస్టు పార్టీల భావజాల ఐక్యతతోనే శ్రామిక రాజ్యం సాధ్యమవుతుందని అన్నారు. కులమతాల పేరుతో వర్గాలను విడదీసే పాలకుల తీరును వ్యతిరేకించారు. ఈ క్లాసెస్‌కి 15 జిల్లాల నుంచి 200 మందికి పైగా కార్యకర్తలు వచ్చారు.

More in Local