← Back to news

ఆఫీస్ అంటేనే టెన్షనా? GenZలో యాంగ్జయిటీ!

By Lokesh· 14h ago· Deloitte
ఆఫీస్ అంటేనే టెన్షనా? GenZలో యాంగ్జయిటీ!

ఆఫీస్‌లో పని, ఈమెయిల్స్‌, మీటింగ్స్‌, ఎక్కువ పని గంటలు.. ఇవన్నీ జెన్‌జెడ్ ఉద్యోగుల్లో స్ట్రెస్‌, యాంగ్జయిటీకి కారణమవుతున్నాయి. 2025 డెలాయిట్ సర్వే ప్రకారం, భారత్‌లో 36 శాతం GenZ ఎంప్లాయిస్ తమ జాబే స్ట్రెస్ లేదా యాంగ్జయిటీకి పెద్ద కారణమని చెప్పారు. ఎక్కువ పని గంటలు, పని విషయంలో ఫ్రీడమ్ లేకపోవడం కూడా మెయిన్ రీజన్స్ అని చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో కొన్ని సంస్థలు కౌన్సెలింగ్‌, మెంటల్ హెల్త్ సపోర్ట్‌ అందిస్తున్నాయి. జాబ్ కావాలి, కానీ జాబ్ స్ట్రెస్ వద్దు అంటున్న GenZ గురించి మీ ఒపీనియన్ ఏంటి?

More in Gen Z