← Back to news

శాలరీ కాదు బాస్.. Gen Zకి Purpose కావాలి!

By Lokesh· 2d ago
శాలరీ కాదు బాస్.. Gen Zకి Purpose కావాలి!

భారత్‌లో Gen Zకి ఉద్యోగం అంటే కేవలం శాలరీ తీసుకోవడం మాత్రమే కాదు. Deloitte 2026 సర్వే ప్రకారం.. 99% మంది Gen Z.. తమ పని వెనుక ఒక మంచి కారణం ఉండటం Job Satisfactionకి ముఖ్యమని చెప్పారు. తమ నమ్మకాలకు సరిపోని కంపెనీల్లో పనిచేయడానికి కూడా చాలామంది వెనకడుగు వేస్తున్నారు. 48% మంది అలాంటి Job Offers‌ను రిజక్ట్ చేస్తున్నట్లు తెలిపారు. అంతేకాదు.. మంచి Work-Life Balance, ఆర్థికంగా తమ కాళ్లపై తాము నిలబడటం కూడా చాలా ముఖ్యమని Gen Z భావిస్తోంది.

More in Gen Z