← Back to news

గదిలోనే లైఫ్.. ప్రపంచానికి దూరమవుతున్న యువత!

By Lokesh· 14h ago
గదిలోనే లైఫ్.. ప్రపంచానికి దూరమవుతున్న యువత!

జపాన్‌లో ‘హికికొమోరి’ అనే పరిస్థితిలో కొందరు యూత్ బయట ప్రపంచానికి దూరంగా, ఇళ్లలోనే ఉండిపోతున్నారు. సౌత్‌కొరియాలోనూ యువతలో ఒంటరితనం, ఇతరులతో కలవలేకపోవడం పెరుగుతోంది. అమెరికాలోనూ ఇదే పరిస్థితిపై అప్పటి సర్జన్ జనరల్ డాక్టర్ వివేక్ మూర్తి 2023లో హెచ్చరించారు. ఒంటరితనం ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని, డిప్రెషన్, హార్ట్ డిసీజెస్ రిస్క్ పెరగవచ్చని ఆయన రిపోర్టులో చెప్పారు. టెక్నాలజీ మనల్ని కనెక్ట్ చేస్తుందా.. లేక ఇంకా ఒంటరిగా చేస్తుందా? మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి.

More in Gen Z