← Back to news

'Tea' సమావేశానికి విపక్ష నేతలకు రాహుల్ గాంధీ పిలుపు

By Mahesh· 2h ago· X· Delhi
'Tea' సమావేశానికి విపక్ష నేతలకు రాహుల్ గాంధీ పిలుపు

ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు అందరం కలిసి పోరాడుతున్నామని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. INDIA కూటమి నేతలు, ప్రతిపక్ష MPలు, స్టూడెంట్ సంఘాలు, సివిల్ సొసైటీ ప్రతినిధులను తన ఇంటికి ‘టీ’కి ఆహ్వానించినట్లు <a href="https://x.com/RahulGandhi/status/2109917718174458015">‘X’లో</a> పోస్ట్ చేశారు. టీ సమావేశం తర్వాత అందరం కలిసి మీడియా ముందుకు వచ్చి తమ వాదనను వినిపిస్తామని తెలిపారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం జరుగుతున్న ఈ ప్రజా ఉద్యమంలో అందరం ఒక్కటేనని, పోరాటం ఆగదని క్లారిటీ ఇచ్చారు.

More in National