← Back to news

"RSS గూండాలకు సన్మానం".. ఆప్ ఫైర్

By Krishna· 2h ago· X

ఢిల్లీలో యువతులు, ప్రొటెస్ట్ చేస్తున్న యాక్టివిస్టులపై అనేక మంది గూండాలు దాడులు చేస్తున్నారు. వారంతా RSS గూండాలు అని ఆరోపిస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ.. వారికి పూలదండలతో సన్మానం చెయ్యడాన్ని ప్రశ్నించింది. ఢిల్లీ BJP ప్రభుత్వ పాలనలో ఇలాంటివే జరుగుతాయి అంటూ xలో వీడియో పోస్ట్ రిలీజ్ చేసింది. అందులో.. దాడులు చేసిన ఓ వ్యక్తికి, దండలు వేస్తున్న దృశ్యాలున్నాయి. దీనిపై మీరేమంటారు? మీ ఒపీనియన్ కామెంట్ చెయ్యండి.

More in National