← Back to news

ఎలాన్ మస్క్‌కి రిలయన్స్ కౌంటర్

By Krishna· 1d ago· Indiatoday
ఎలాన్ మస్క్‌కి రిలయన్స్ కౌంటర్

ఇండియాలో స్టార్‌లింక్‌కి అనుమతులు రాకుండా కొందరు అడ్డుకుంటున్నారని ఎలాన్ మస్క్ రీసెంట్‌గా చేసిన ఆరోపణలను ఇప్పుడు రిలయన్స్ ఇండస్ట్రీస్ ఖండించింది. శాటిలైట్ కమ్యూనికేషన్స్‌లో స్టార్‌లింక్‌ పోటీని స్వాగతిస్తున్నామనీ, అయితే ఎవరైనా ఇండియన్ చట్టాలు, విధానాలకు కట్టుబడి ఉండాలని కోరింది. జియో శాటిలైట్ సర్వీసులు కూడా క్లియరెన్సుల కోసం వేచి ఉన్నాయని చెప్పింది. భారతీయ, విదేశీ దరఖాస్తుదారులకు కేంద్రం ఒకే విధానం అనుసరిస్తుందని రిలయన్స్ తెలిపింది.

More in Business