← Back to news

జ్ఞానేశ్ కుమార్ కోసం ఢిల్లీని ఆపేశారు: అభిజీత్ దీప్కే

By Mahesh· 2h ago· PTI· Delhi

CJP ఫౌండర్ అభిజీత్ దీప్కే సంచలన కామెంట్స్ చేశారు. జ్ఞానేశ్ కుమార్ కోసం ఢిల్లీలో రైల్వేలు, మెట్రో సేవలను నిలిపివేశారని ఆరోపించారు. స్టూడెంట్ ఆర్గనైజేషన్స్, ఆపోజిషన్ లీడర్స్, మాజీ CMలను రోడ్లపైకి లాగారని విమర్శించారు. అసలు జ్ఞానేశ్ కుమార్‌కు ఇంత ఇంపార్టెన్స్ ఎందుకు ఇస్తున్నారు? ఆయన ఎన్నికల్లో ఎవరికి హెల్ప్ చేస్తున్నారు? ఎందుకు ఇంత సెక్యూరిటీ కల్పిస్తున్నారు? అని దీప్కే ప్రశ్నించారు.

More in National