పోలీసులు నా కాళ్లపై పడ్డారు- ధ్రువ్ రాఠీ
యూట్యూబర్ ధ్రువ్ రాఠీ, BBC ఇంటర్వ్యూలో పోలీసులపై చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారాయి. రీసెంట్ ప్రొటెస్ట్ టైమ్లో ఢిల్లీ పోలీసులు తనను డిటైన్ చేసినప్పుడు, వారు తన సపోర్టర్లనీ, లీగల్ యాక్షన్ తీసుకోవద్దని తన కాళ్లపై పడి రిక్వెస్ట్ చేశారని ఆయన షాకింగ్ కామెంట్స్ చేశారు. పై అధికారుల ఆర్డర్స్ వల్లే తనను డిటైన్ చేశామని ఆ పోలీసులు చెప్పారని అన్నారు. ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర వివాదానికి దారితీస్తున్నాయి.
