← Back to news

CEC జ్ఞానేష్ కుమార్‌కు ఇది పెద్ద ఎదురుదెబ్బ: కాంగ్రెస్

By Vishi· 5h ago· X
CEC జ్ఞానేష్ కుమార్‌కు ఇది పెద్ద ఎదురుదెబ్బ: కాంగ్రెస్

కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు డిజిటల్ ఓటర్ల లిస్ట్‌ను అందించేందుకు EC అంగీకరించింది. ‘మిషన్ రీడబుల్ ఓటర్ల జాబితా’ను అందించాలని రాహుల్ గాంధీ గతంలో డిమాండ్ చేశారు. దీంతో ఓటర్ల జాబితాలో జరుగుతున్న మార్పులను పట్టుకోవచ్చని ఆయన చెప్పారు. దీనిపై కాంగ్రెస్ తన ఎక్స్ అకౌంట్‌లో రియాక్ట్ అయ్యింది. కేంద్ర ప్రభుత్వానికి, CEC జ్ఞానేష్ కుమార్‌లకు ఇది పెద్ద ఎదురుదెబ్బ అని, రాహుల్ గాంధీ పట్టుదల ముందు వారు తలవంచాల్సి వచ్చిందని పేర్కొంది.

More in Current Affairs