← Back to news

దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా ఇవ్వాలి

By Chakravarthy· 1d ago· Warangal
దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా ఇవ్వాలి

కుల అసమానతల నిర్మూలన పోరాట సమితి ఆధ్వర్యంలో నర్సంపేటలో సభ నిర్వహించి.. అగ్రకులాల వారికి మతం మారినా EWS రిజర్వేషన్లు వర్తిస్తున్నాయని, కేవలం దళితులు మతం మారితేనే ఎస్సీ హోదా రద్దు అవ్వడం ఏంటని క్వశ్చన్ చేశారు. ఆర్టికల్ 25 ప్రకారం మత స్వేచ్ఛ హక్కుకు భంగం కలిగించేలా సుప్రీంకోర్టు కామెంట్స్ ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. మతం మారినా దళితులపై డిస్క్రిమినేషన్ తగ్గలేదని, వెంటనే దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా ఇవ్వాలని సెంట్రల్, స్టేట్ గవర్నమెంట్లను కోరారు.

More in Local