← Back to news

‘New Agenda for New India’పై సదస్సు

By Vishi· 6h ago
‘New Agenda for New India’పై సదస్సు

TG: హైదరాబాద్‌లో ‘The Wire Telugu’ ఆధ్వర్యంలో ‘New Agenda for New India’ అనే అంశంపై సదస్సు నిర్వహిస్తున్నారు. సెప్టెంబర్ 26న(శనివారం) ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఈ ప్రోగ్రాం జరుగుతుంది. ప్యానెల్ మెంబర్స్‌గా కొడాలి శ్రీనివాస్ (సైబర్ సెక్యూరిటీ నిపుణుడు), సౌరవ్ దాస్ (CJP అధికార ప్రతినిధి), సిద్ధార్థ్ వరదరాజన్ (‘The Wire Telugu’ స్థాపక సంపాదకుడు), ఐషే ఘోష్ (మాజీ JNUNU అధ్యక్షురాలు), పవనం (GenZ) పాల్గొంటారు.

More in TG