← Back to news

హైవే దాటి బడికి.. చిన్నారులకు ఇబ్బందులు

By A.Ajay· 7h ago

TG: TPF <a href="https://www.theclearcutnews.com/n/BMJZjLM">విద్యా బస్సుయాత్ర</a>లో భాగంగా వికారాబాద్ జిల్లా పరిగి మండలం నజర్‌పేట్‌లోని ప్రభుత్వ ప్రాథమిక బడిని బృందం సందర్శించింది. గ్రామం హైవేకు ఒకవైపు, పాఠశాల మరోవైపు ఉండటంతో పిల్లలు రోజూ హైవే దాటి బడికి రావాల్సి వస్తోందని గుర్తించారు. కొన్నేళ్ల క్రితం ఓ చిన్నారి ప్రమాదంలో మృతి చెందింది. 1993 నుంచి కొనసాగుతున్న ఈ బడిలో 1 నుంచి 5వ తరగతి వరకు ఉంది. వాళ్లందరికీ రెండు గదులు, ఇద్దరు టీచర్లు ఉన్నారు. బడి సమస్యలను పరిష్కరించాలని గ్రామస్థులు కోరుతున్నారు.

More in TG