← Back to news

ప్రకాష్ రాజ్ మీడియా మీట్

By Krishna· 7h ago
ప్రకాష్ రాజ్ మీడియా మీట్

ప్రస్తుత పరిణామాలు, కొనసాగుతున్న S.I.R అంశం వంటి విషయాలపై ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ అక్టోబర్ 3, మార్నింగ్ 11 గంటల 30 నిమిషాలకు ఖైరతాబాద్ లోని ప్రెస్‌క్లబ్‌లో మీడియా ఇంటరాక్షన్ పెడుతున్నారు. ఈమధ్య ఆయన "సర్" అంశంపై కర్ణాటకలో బాధితులను స్వయంగా కలిసి, వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అందువల్ల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగుతున్నాయో.. ఆయన డైరెక్టుగా తెలుసుకున్నట్లైంది. అందువల్ల ఆయన ఏం చెబుతారనేది ఆసక్తిగా మారింది.

More in Current Affairs