← Back to news

ట్రంప్.. డీప్ డౌన్

By Krishna· 2h ago· Timesnownews
ట్రంప్.. డీప్ డౌన్

అమెరికా ప్రెసిడెంట్‌గా డొనాల్డ్ ట్రంప్‌‌ని 31% మందే ఆమోదిస్తున్నారు. ఇది అత్యంత తక్కువ స్థాయి అని రాయిటర్స్ సర్వే తెలిపింది. నవంబర్ 3న మిడ్ టెర్మ్ ఎన్నికలు జరగబోతున్నాయి. సర్వే ప్రకారం అధికార రిపబ్లికన్ల కంటే.. డెమొక్రాట్లు 12 పాయింట్లు ఆధిక్యంలో ఉన్నారు. వారికి దాదాపు 47 శాతం సపోర్ట్ లభిస్తోంది. అధ్యక్ష ఎన్నికల తర్వాత ఇది వారి అత్యంత ఆధిక్యం. ఇరాన్‌పై దాడులు, పెట్రోల్ ధరలు, నిరుద్యోగం, ఆర్థిక వ్యవస్థపై 68% అసంతృప్తి వంటివి ట్రంప్ గ్రాఫ్ పడిపోయేలా చేస్తున్నాయి.

More in International