← Back to news

పరదాల చాటునే పిల్లల చదువులు

By BK· 1d ago· అల్లూరి సీతారామరాజు
పరదాల చాటునే పిల్లల చదువులు

AP: అల్లూరి సీతారామరాజు జిల్లా ముంచంగిపుట్టు మండలం మినుములపుట్టు ప్రైమరీ స్కూల్ సొంత బిల్డింగ్ లేక స్టూడెంట్స్ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఐదు తరగతుల పిల్లలకు అసంపూర్తిగా ఉన్న అంగన్వాడీ సెంటర్‌కి చుట్టూ పరదాలు కట్టి పాఠాలు చెబుతున్నారు. వాన, చలికి పిల్లలు పడరాని పాట్లు పడుతున్నారు. అయితే కొత్తగా నిర్మించిన స్కూల్ బిల్డింగ్ అందుబాటులో ఉన్నా, ఇంకా ప్రారంభించడం లేదు. వెంటనే ఆ భవనాన్ని ఓపెన్ చేసి పిల్లలకు అందుబాటులోకి తేవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.

More in Local