← Back to news

SBI క్లర్క్ క్యాండిడేట్స్‌కు అడ్మిట్ కార్డ్ రిలీజ్

By Mahesh· 1d ago· Ibps
SBI క్లర్క్ క్యాండిడేట్స్‌కు అడ్మిట్ కార్డ్ రిలీజ్

SBI క్లర్క్ ప్రిలిమ్స్ 2026 Admit Card సెప్టెంబర్ 21న రిలీజ్ అయింది. జూనియర్ అసోసియేట్ (Customer Support &amp; Sales) పోస్టులకు సెప్టెంబర్ 26, 27 తేదీల్లో ప్రిలిమ్స్ ఎగ్జామ్ జరగనుంది. మొత్తం 9,124 పోస్టులకు ఈ రిక్రూట్‌మెంట్ చేపట్టారు. క్యాండిడేట్స్ తమ రిజిస్ట్రేషన్ నంబర్, పాస్‌వర్డ్ లేదా డేట్ ఆఫ్ బర్త్‌తో SBI ఆఫిషియల్ వెబ్‌సైట్‌లో కాల్ లెటర్ <a href="https://ibpsreg.ibps.in/sbijajul26/oecla_sep26/login.php?appid=24c6ba07c29762dbe2586e1f533198ec#collapseOne">డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.</a> అడ్మిట్ కార్డ్‌లో ఎగ్జామ్ డేట్, షిఫ్ట్ టైమింగ్, ఎగ్జామ్ సెంటర్ వివరాలను ముందుగానే చెక్ చేసుకోవాలి.

More in Jobs