HCLలో జాబ్స్.. రూ.లక్షల్లో జీతాలకు ఛాన్స్!

హిందుస్తాన్ కాపర్ లిమిటెడ్‌లో 43 ఎగ్జిక్యూటివ్ పోస్టులకు <a href="https://www.hindustancopper.com/Page/Career_New">నోటిఫికేషన్</a> వచ్చింది. Industrial Safety, Geology, Electrical, Mechanical, Civil, Medical, Environment, Mineral Processing, Finance, HR, విభాగాల్లో పోస్టులున్నాయి. అప్లికేషన్స్ ఇప్పటికే స్టార్ట్ కాగా, అక్టోబర్ 5 వరకు <a href="https://www.hindustancopper.com/Page/Career_New">ఆన్‌లైన్‌లో చెయ్యొచ్చు.</a> పోస్టును బట్టి BE/BTech, PG, MBA/HR, MBBS, CA/CMA వంటి అర్హతలు ఉండాలి. ఏజ్ 35 నుంచి 52 ఏళ్లలోపు. Gen/OBCకి 500 రూపాయల ఫీజు ఉంటుంది. SC/PwBDకి ఫీజు లేదు.



