← Back to news

TVK కూటమికి కొత్త పేరు ఫిక్స్.. విజయ్‌ బిగ్ డెసిషన్

By Mahesh· 20h ago· Indiatoday· Tamilnadu
TVK కూటమికి కొత్త పేరు ఫిక్స్.. విజయ్‌ బిగ్ డెసిషన్

తమిళనాడులో TVK అధినేత, CM విజయ్ లీడ్ చేస్తున్న కూటమికి ‘సెక్యులర్ సోషల్ జస్టిస్ విక్టరీ అలయన్స్’ అని అఫీషియల్‌గా పేరు పెట్టారు. చెన్నైలోని పనయూర్‌లో జరిగిన రెండో కీలక మీటింగ్‌లో ఈ డెసిషన్ తీసుకున్నారు. కూటమిలో కాంగ్రెస్, VCK, MDMK, IUML ఉన్నాయి. కూటమి నిర్మాణాన్ని ఫార్మల్‌గా చేయడం, కామన్ మినిమమ్ ప్రోగ్రామ్, స్టీరింగ్ కమిటీ, కన్వీనర్ ఎంపికపై కూడా చర్చించారు. అయితే ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్న CPI, CPI(M) నేతలు ఈ సమావేశానికి అటెండ్ కాలేదు.

More in National