గవర్నమెంట్ స్కూళ్లలో బిగ్‌బాస్ ఏంటి?
పాపులర్ ట్రావెలర్ 'నా అన్వేషణ' అన్వేష్ బిగ్‌బాస్ షోపై, హోస్ట్ నాగార్జునపై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. బిగ్‌బాస్‌కు సెలెక్ట్ అయిన కంటెస్టెంట్స్ ప్రచారం కోసం గవర్నమెంట్ స్కూల్స్‌కి వెళ్లడాన్ని ఆయన తప్పుపట్టారు. "ఈ షో వల్ల సమాజానికి, పిల్లల భవిష్యత్తుకు ఎలాంటి యూజ్ లేదు. స్కూళ్లలో బిగ్ బాస్ ప్రమోట్ చేయడం ఏంటి?" అని సీరియస్‌గా రియాక్ట్ అయ్యారు. బిగ్‌బాస్ టీమ్, గవర్నమెంట్ కలిసి పేద, మిడిల్ క్లాస్ ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారని ఆరోపించారు. మీ ఓపీనియన్ కామెంట్స్ చేయండి.


