← Back to news

పిడుగుపాటుకు బాలుడు మృతి

By VEMANNA· 1d ago· Sasnool, Yerravalli, Jogulamba Gadwal
పిడుగుపాటుకు బాలుడు మృతి

జోగులాంబ గద్వాల జిల్లా కేటీ దొడ్డి మండలం యర్సన్‌దొడ్డి గ్రామంలో విషాదం జరిగింది. పొలం నుంచి ఇంటికి వెళ్తున్న 16 ఏళ్ల బాలుడు వర్షం పడటంతో దేవాలయం సమీపంలోని చెట్టు కింద నిల్చున్నాడు. అదే సమయంలో చెట్టుపై పిడుగు పడింది. దీంతో అక్కడికక్కడే మృతి చెందాడు. బాలుడు ఒక్కడే కావడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

More in Local