← Back to news

ECIకి సుప్రీంకోర్టు నోటీసులు

By Krishna· 2h ago
ECIకి సుప్రీంకోర్టు నోటీసులు

CEC జ్ఞానేష్ కుమార్‌తోపాటూ.. మిగతా ఇద్దరు కమిషనర్లకు సుప్రీంకోర్టు నోటీసులు పంపింది. ఎలక్షన్ కమిషన్ అనేది చట్టానికి లోబడి పనిచెయ్యాలన్న సుప్రీంకోర్టు.. S.I.R ప్రక్రియలో, ఫారం-6లో మార్పులపై జ్ఞానేష్ ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకున్నారా అనే అంశంపై రికార్డులు ఇవ్వాలని ఆదేశించింది. చట్ట విరుద్ధంగా పనిచేసి ఉంటే చర్యలు ఉంటాయని CJI సూర్యకాంత్ నేతృత్వంలోని బెంచ్ స్పష్టం చేసింది. జ్ఞానేష్ కుమార్‌ను టెంపరరీగా సస్పెండ్ చెయ్యాలన్న మధ్యంతర ఉత్తర్వును నిరాకరించింది.

More in National