← Back to news

"నేను అభిజీత్‌కి ఫ్యాన్": నసీరుద్దీన్ షా

By Krishna· 2h ago· X

బాలీవుడ్ ప్రముఖ నటుడు నసీరుద్దీన్ షా.. CJP ఫౌండర్ అభిజీత్ దీప్కేని కలిశారు. యూసఫ్ మెహెరల్లీ సెంటర్‌లో జరిగిన Festival of Alternatives ఈవెంట్‌లో ఇది జరిగింది. ఈ వీడియోని Xలో షేర్ చేసిన దీప్కే.. "నేను కలగంటున్నానా?" అని క్యాప్షన్ ఇచ్చారు. "నేను మీకు హ్యూజ్ ఫ్యాన్‌ని సార్" అని దీప్కే అనగా.. నసీరుద్దీన్ షా.. "నేనే నీకు ఫ్యాన్‌"ని అని చెబుతూ.. దీప్కేకి విషెస్ చెప్పారు. ఈ వీడియో నెటిజన్లకు.. ముఖ్యంగా Gen Zకి బాగా నచ్చుతోంది.

More in National