← Back to news

గాండ్లపేట మలుపు వద్ద గ్రానైట్ లారీ బోల్తా

By Samrat Ashok· 1d ago· Nizamabad, Nizamabad South, Nizamabad
గాండ్లపేట మలుపు వద్ద గ్రానైట్ లారీ బోల్తా

నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండలం గాండ్లపేట గ్రామంలోని మూలమలుపు వద్ద అర్ధరాత్రి గ్రానైట్ లారీ బోల్తాపడింది. కరీంనగర్ నుంచి ఢిల్లీకి గ్రానైట్ రాయిని తరలిస్తున్న లారీ మలుపు వద్ద అదుపుతప్పి బోల్తాపడింది. లారీలో నలుగురు ఉండగా, డ్రైవర్‌తో పాటు మిగతా ముగ్గురికి పెను ప్రమాదం తప్పింది. స్వల్ప గాయాలతో బయటపడ్డారు.

గాండ్లపేట మలుపు వద్ద గ్రానైట్ లారీ బోల్తా

More in Local