← Back to news

జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి.. TUWJ ఆందోళన!

By BOLAGANI SAIDULU· 2h ago· Chiwemla, Suryapet, Suryapet
జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి.. TUWJ ఆందోళన!

దీర్ఘకాలికంగా ఉన్న జర్నలిస్టుల సమస్యలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే పరిష్కరించాలని TUWJ (IJU) రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చలసాని శ్రీనివాస్ రావు డిమాండ్ చేశారు. దేశవ్యాప్త డిమాండ్ల డే పిలుపు మేరకు సూర్యాపేట జిల్లా కేంద్రంలో శుక్రవారం గాంధీ విగ్రహం వద్ద నిరసన దీక్ష చేపట్టి, కొత్త బస్టాండ్ వద్ద రాస్తారోకో చేశారు. రాష్ట్రపతి ద్రౌపతి ముర్ముకు రాసిన వినతిపత్రాన్ని సూర్యాపేట జిల్లా కలెక్టర్‌కు అందించారు.

More in Local