← Back to news

స్వచ్ఛ ఆంధ్ర అవార్డు.. పలమనేరు మున్సిపాలిటీకి గుర్తింపు!

By padam Subramanyam· 2h ago· Saidapet, Mambalam, Chennai
స్వచ్ఛ ఆంధ్ర అవార్డు.. పలమనేరు మున్సిపాలిటీకి గుర్తింపు!

విజయవాడ ఏ కన్వెన్షన్‌లో నిర్వహించిన 'స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర' అవార్డుల ప్రదానోత్సవంలో స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ మున్సిపాలిటీ 2026 పురస్కారం చిత్తూరు జిల్లా పలమనేరు మున్సిపాలిటీకి లభించింది. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు చేతుల మీదుగా పలమనేరు మున్సిపల్ కమిషనర్ లోకేష్ వర్మ అవార్డును అందుకున్నారు.

స్వచ్ఛ ఆంధ్ర అవార్డు.. పలమనేరు మున్సిపాలిటీకి గుర్తింపు!

More in Local