ఎస్సై , కానిస్టేబుల్ పరీక్షలకు ఉచిత శిక్షణ
ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన యువత ఎస్సై , కానిస్టేబుల్ ఉచిత శిక్షణ కు సద్వినియోగం చేసుకోవాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందాలాల్ పవార్ కోరారు. ఈ మేరకు ఆయన ఒక వీడియోను విడుదల చేశారు.