← Back to news

హెల్తీ ఫుడ్‌ను ఇలా చూపిస్తే.. టీనేజర్లు ఫిదా!

By Anusha· 9h ago· Thehindu
హెల్తీ ఫుడ్‌ను ఇలా చూపిస్తే.. టీనేజర్లు ఫిదా!

హెల్తీ ఫుడ్‌ను ఆకర్షణీయంగా చూపిస్తే టీనేజర్లు తినేందుకు ఆసక్తి చూపుతారని ICMR-NIN స్టడీ తెలిపింది. 13 నుంచి 19 ఏళ్లున్న 203 మందిని స్టడీ చేశారు. ఫ్రూట్స్, మిల్లెట్స్, పప్పులు, నట్స్‌ను కలర్‌ఫుల్‌గా, నోరూరించేలా ప్రెజెంట్ చేయడంలో వారిలో తినాలన్న ఇంట్రెస్ట్ పెరిగింది. కలర్, టెక్స్చర్, షేప్, ప్రెజెంటేషన్ టీనేజర్లను ఆకట్టుకున్నాయి. పోషక వివరాలు రాసినా పెద్దగా అడిషనల్ ఎఫెక్ట్ కనిపించలేదు. హెల్తీ ఫుడ్ ప్రమోషన్‌కు ఇది ఉపయోగపడొచ్చని పరిశోధకులు తెలిపారు.

More in Health