← Back to news

APలో పెరిగిన బియ్యం ధరలు.. కారణాలు?

By Mahesh· 7h ago· South First· AP
APలో పెరిగిన బియ్యం ధరలు.. కారణాలు?

AP: రాష్ట్రంలో బియ్యం ధరలు భారీగా పెరుగుతున్నాయి. మే-జూన్‌లో విజయవాడలో 26 కిలోల బస్తా 1,400 రూపాయలలోపే ఉండగా, ఆగస్టులో 1,600కి, సెప్టెంబర్ మూడో వారంలో 1,750కి చేరింది. ఫైన్ రైస్ కిలో 70 నుంచి 73 రూపాయల వరకు పలుకుతోంది. ఎల్‌నినో ఎఫెక్ట్, ఖరీఫ్‌లో వరి సాగు తగ్గడం, డిమాండ్ పెరగడం రేట్లు పెరగడానికి కారణాలుగా చెబుతున్నారు. మరోవైపు లోకల్ ఎన్నికల ఖర్చుల ప్రభావం కూడా ఉందన్న ఆరోపణలున్నాయి. రేషన్ బియ్యం అక్రమ రీసైక్లింగ్‌పై కూడా ఫోకస్ పెరిగింది.

More in AP