← Back to news

జంతర్ మంతర్ ప్రొటెస్ట్ కు కపిల్ సిబల్

By Sharmila· 2h ago

ఢిల్లీలో జరిగుతున్న జంతర్ మంతర్ 2.0 ప్రొటెస్ట్ కు సీనియర్ జడ్జ్ కపిల్ సిబల్, ప్రశాంత్ భూషణ్, అవిక్ సాహా తదితర న్యాయవాదులు, యువతతో కలిసి పాల్గొన్నారు. జంతర్ మంతర్ వద్ద శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికీ ఉందని వారు చెప్పారు. పోలీసుల ద్వారా ఈ హక్కును అడ్డుకోవద్దని కోరారు. నిరసన శాంతియుతంగా కొనసాగుతుందని తెలిపారు.

More in Current Affairs