ఫ్రీగా నటించిన రజినీ.. కారణం ఇదే!

వరుస ఫ్లాపులతో మోహన్‌బాబు కెరీర్ కాస్త డౌన్‌లో ఉన్న టైమ్‌లో రజినీకాంత్ సపోర్ట్‌గా నిలిచారట. తమిళ హిట్ 'నట్టామై'ను రీమేక్ చేయాలని సూచించడంతో పెదరాయుడు తెరకెక్కింది. సినిమా మధ్యలో ఫండ్స్ కొరత రావడంతో రజినీ 45 లక్షల రూపాయలు పంపినట్లు సమాచారం. అంతేకాదు.. ఆయన, పాపారాయుడు పాత్రకి రెమ్యునరేషన్ తీసుకోకుండా నటించారు. 1995లో రిలీజైన ‘పెదరాయుడు’ భారీ హిట్‌గా నిలవడంతో మోహన్‌బాబు కెరీర్‌కి మంచి బూస్ట్ వచ్చింది.



