రజిని కాంత్ సినిమాపై సంజు అభిమానం

టీమ్ ఇండియా క్రీకెటర్ సంజు శాంసన్‌కు సూపర్ స్టార్ రజనీకాంత్‌పై మరోసారి అభిమానం ప్రదర్శించారు. తాజాగా ‘జైలర్ 2’ సినిమా చూసేందుకు ఏకంగా థియేటర్ మొత్తాన్ని బుక్ చేశాడు. ఈ విషయాన్ని సంజు స్వయంగా వెల్లడించాడు. సినిమా విడుదలైన రోజున చూడలేకపోయానని చెప్పాడు. రజనీకాంత్ సినిమాలు చూడటం తనకు ఎంతో ఇష్టమని తెలిపాడు.



