← Back to news

మీ కిడ్ ఎమోషనల్లీ స్ట్రాంగ్ ఆ? చెక్ చేసుకోండి!

By Sahani· 1d ago· Parents
మీ కిడ్ ఎమోషనల్లీ స్ట్రాంగ్ ఆ? చెక్ చేసుకోండి!

పిల్లల్లో ఎమోషనల్ ఇంటెలిజెన్స్ పెంచడం వల్ల వారి ఫ్యూచర్, రిలేషన్‌షిప్స్ బాగుంటాయి. దీనికోసం పేరెంట్స్ 6 టిప్స్ ఫాలో అవ్వాలి. ముందుగా పిల్లల ఫీలింగ్స్‌కి కోపం, బాధ లాంటి ఎమోషన్స్ ఐడెంటిఫై చేయడం నేర్పించాలి. వారి ఫీలింగ్స్‌ని ఇగ్నోర్ చేయకుండా ఎంపాథీ చూపించాలి. పేరెంట్స్ కూడా తమ ఎమోషన్స్ సరైన వేలో ఎక్స్‌ప్రెస్ చేస్తూ ఉండాలి. డీప్ బ్రీతింగ్ లాంటి హెల్దీ కోపింగ్ స్కిల్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్ టెక్నిక్స్ నేర్పించాలి. ఈ ప్రాసెస్ కంటిన్యూ చేస్తే పిల్లలు మెంటల్లీ స్ట్రాంగ్ అవుతారు.

More in Parenting