మీ పిల్లలకు ఈ స్కిల్స్ వచ్చా? 🤔

మిడిల్ క్లాస్ పేరెంట్స్ పిల్లల చదువులు, స్పోర్ట్స్‌పై పెడుతున్న శ్రద్ధ బేసిక్ లైఫ్ స్కిల్స్‌పై పెట్టడం లేదని ఎక్స్‌పర్ట్స్ చెప్తున్నారు. కాలేజ్ లేదా యూనివర్సిటీకి వెళ్లే టైమ్‌కి వంట చేయడం, బట్టలు ఉతకడం, క్లీనింగ్ లాంటి మినిమమ్ థింగ్స్ కూడా పిల్లలకు తెలియడం లేదు. దీంతో హౌస్‌హోల్డ్ వర్క్స్ చేసుకోలేక, పర్సనల్ లైఫ్ మేనేజ్ చేయలేక ఇబ్బంది పడుతున్నారు. అందుకే గ్రాడ్యుయేషన్ టైమ్ వరకు ఆగకుండా చిన్నప్పటి నుంచే పిల్లలకు ఇంపార్టెంట్ లైఫ్ స్కిల్స్ నేర్పించాలని పేరెంట్స్‌కి సజెస్ట్ చేస్తున్నారు.


