← Back to news

ఒక్క పొరపాటు.. పెద్ద పదవిని పోగొట్టింది!

By Vishi· 1d ago
ఒక్క పొరపాటు.. పెద్ద పదవిని పోగొట్టింది!

AP: చిన్న తప్పిదంతో పెద్ద పదవి అవకాశం చేజారిపోయింది. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మున్సిపల్ అధ్యక్ష పదవి కోసం పల్లవి అభ్యర్థిత్వాన్ని కన్ఫర్మ్ చేసింది. రూల్స్ ప్రకారం మున్సిపాలిటీ పరిధిలోని ఓటరు జాబితాలో పేరు ఉంటేనే ఎన్నికల్లో పోటీ చేయడం కుదురుతుంది. పల్లవికి ఉరవకొండలో ఓటు హక్కు ఉండగా, దాన్ని కళ్యాణదుర్గానికి బదిలీ చేసుకోవడానికి అప్లై చేశారు. గడువులోగా అది పూర్తికాకపోవడంతో ఫైనల్ లిస్టులో ఆమె పేరు రాలేదు. దీంతో ఆమె పోటీ చేసే అవకాశం కోల్పోయారు.

More in AP