← Back to news

తగ్గిన బంగారం ధరలు

By Krishna· 3h ago
తగ్గిన బంగారం ధరలు

దసరా పండుగ రోజున బంగారం ధరలు తగ్గాయి. 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ 10 గ్రాముల ధర ₹870 తగ్గి, ₹1,47,170గా ఉంది. 22 గ్రాముల నగల బంగారం 10 గ్రాముల ధర ₹800 తగ్గి, ₹1,34,900 ఉంది. వెండి ధరలో మార్పు లేదు. KG ₹2,40,000గా ఉంది. ధరల పెరుగుదలతో బంగారు, వెండి కొనుగోళ్లు తగ్గాయి. అంతర్జాతీయంగా కూడా ETF ట్రేడింగ్ నష్టాల్లో ఉండటంతో గోల్డ్‌, సిల్వర్‌పై ఇన్వెస్ట్ చెయ్యడానికి ప్రజలు ఆసక్తి చూపట్లేదు.

More in Business