← Back to news

విపరీతంగా పెరిగిన నిత్యావసరాల ధరలు

By A.Ajay· 2h ago
విపరీతంగా పెరిగిన నిత్యావసరాల ధరలు

దేశంలో సెప్టెంబర్‌లో ధరల పెరుగుదల గత రెండేళ్లలో ఎన్నడూ లేనంత స్థాయికి చేరింది. 'Consumer Price Index' ఆధారంగా లెక్కించిన ధరల పెరుగుదల ఆగస్టులో 4.83 శాతంగా ఉన్న ధరల పెరుగుదల సెప్టెంబర్‌లో 5.54 శాతానికి చేరింది. ఆహార పదార్థాల ధరలు ఏడాది క్రితంతో పోలిస్తే 7.74 శాతం పెరిగాయి. ముఖ్యంగా ఉల్లిపాయల ధరల పెరుగుదల 108.09 శాతం పెరిగాయి. దీంతో సామాన్యుల ఇంటి ఖర్చులపై భారం పెరిగింది.

More in National