← Back to news

గేదె ఢీ.. బైకర్‌కు తీవ్ర గాయాలు!

By yerraguntla sunil· 1h ago· Udayagiri, Sri Potti Sriramulu Nellore
గేదె ఢీ.. బైకర్‌కు తీవ్ర గాయాలు!

నెల్లూరు జిల్లాలోని వరికుంటపాడు మండలంలోని రామాపురం 565 జాతీయ రహదారిపై ప్రమాదం. బీసీ కాలనీకి చెందిన మన్నేపల్లి మాలకొండరావు బైక్‌పై వెళ్తుండగా గేదె అడ్డం వచ్చింది. గేదెను ఢీకొట్టాడు. తీవ్ర గాయాలయ్యాయి. 108 సిబ్బంది పామూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

More in Local