← Back to news

CJP నేతలకు హైకోర్టు నోటీసులు!

By Mahesh· 1h ago· Hindustantimes· Delhi
CJP నేతలకు హైకోర్టు నోటీసులు!

ఢిల్లీ హైకోర్టు AI-morphed ఫొటో కేసులో కీలక ఆదేశాలు ఇచ్చింది. ప్రధాని మోదీతో ఓ మహిళ ఉన్నట్లుగా క్రియేట్ చేసిన ఆబ్జెక్షనబుల్ ఫొటోను 24 గంటల్లో డిలీట్ చేయాలంటూ Metaను ఆదేశించింది. ఈ ఫొటోను ప్రొటెస్టుల్లో ప్రచారం చేశారంటూ CJP నేతలు అభిజీత్ దీప్కే, సౌరవ్ దాస్, ఆశుతోష్ రాంకా, రత్నా సింగ్‌లకు కోర్టు నోటీసులు ఇచ్చింది. మహిళకు పోలీస్ ప్రొటెక్షన్ కల్పించాలని, వారం రోజుల్లో చర్యలపై రిపోర్ట్ ఇవ్వాలని ఢిల్లీ పోలీసులను ఆదేశించింది. నెక్స్ట్ హియరింగ్ అక్టోబర్ 14న జరగనుంది.

More in National