← Back to news

మోడల్ స్కూల్‌లో ఇన్నోవేషన్ కౌన్సిల్!

By Ramesh Ch· 1h ago· Narsampet (Ct), Narsampet, Warangal
మోడల్ స్కూల్‌లో ఇన్నోవేషన్ కౌన్సిల్!

వరంగల్ జిల్లాలోని చెన్నారావుపేట మండలం అమీనాబాద్‌లోని పీఎం శ్రీ తెలంగాణ మోడల్ స్కూల్‌లో 2026-27కి స్కూల్ ఇన్నోవేషన్ కౌన్సిల్ (SIC) ఏర్పాటైంది. ఇన్నోవేషన్ ఛాలెంజ్‌లు, ఐడియా జనరేషన్, స్కిల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. ప్రిన్సిపాల్ చిట్ట జ్యోతి చైర్‌పర్సన్, దుంపేటి రాజు కన్వీనర్. ఇన్నోవేషన్ అంబాసిడర్లుగా పెరుమాండ్ల సదాకర్ రెడ్డి, అడెపు రవికుమార్, CH రాజేంద్ర ప్రసాద్ ఎంపికయ్యారు. బాలాజీ ఇంజినీరింగ్ కాలేజీ Asst.prof G. శ్రీధర్ గైడెన్స్ ఇస్తారు.

More in Local